పాము కాటుకు గురై వ్యక్తి మృతి

పాము కాటుకు గురై వ్యక్తి మృతి

VZM: జామి మండల కేంద్రంలోని గొర్లె వీధికి చెందిన గొర్లె ఎర్రినాయుడు శుక్రవారం పొలంలో మిషన్‌ పెట్టి వరి చేను కట్‌ చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. స్థానికులు వెంటనే పాము కరిచిన చోట కట్టు కట్టి బంధువుల సహాయంతో జామి PHC కి తీసుకు వెళ్లరు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్‌.కోట ఏరియా ఆసుపత్రికి పోస్ట్‌ మార్టం నిమిత్తం తరలించారు.