VIDEO: ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే
NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతీను అల్లిపురంకి తీసుకువచ్చి ఆయన ఇంట్లో శోభనం చేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు గౌరవం ఉందన్నారు. ఎన్టీఆర్‌ను మానసికంగా హత్య చేసింది చంద్రబాబునాయుడు అని ఆరోపించారు.