VIDEO: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ELR: అతివేగం ముగ్గురు నిండు ప్రాణాలను బలిగొంది. పెదవేగి మండలం జానంపేట FCI గోడౌన్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే బైకుపై ముగ్గురు ప్రయాణిస్తూ వేగంగా వచ్చి రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు బీడీ కాలనీకి చెందిన ఈ ముగ్గురు కూలి పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.