సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణం రైలుపేట 1వ లైన్‌లో నిర్మించిన సిమెంట్ రోడ్డును వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, ఆధునిక వసతులతో పట్టణ అభివృద్ధిని వేగవంతం చేస్తాం అని పేర్కొన్నారు.