హైదరాబాద్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్: రేవంత్
TG: హైదరాబాద్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఓల్డ్ సిటీ కాదని.. ఒరిజినల్ సిటీ అని తెలిపారు. ఒక పక్క గోల్కొండ.. మరో పక్క చార్మినార్ ఉందని తెలిపారు. చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ పెట్టింది పేరని కొనియాడారు. బుమ్రక్ ఉద్దౌలా చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించిందని వెల్లడించారు.