విద్యార్థిని మృతిపై యాజమాన్యం వివరణ
NRML: బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT) విద్యార్థిని మల్లిపుడు తేజస్విని మృతిపై యాజమాన్యం స్పష్టతనిచ్చింది. ఆమె నాలుగో దశ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపింది. మొదట క్యాంపస్‌లో ప్రాథమిక చికిత్స అందించి, నిజామాబాద్ ఆస్పత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం HYD గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ క్రమంలో మరణించిందని వెల్లడించింది.