VIDEO: విజయవాడకు వైసీపీ శ్రేణుల ప్రయాణం

VIDEO: విజయవాడకు వైసీపీ శ్రేణుల ప్రయాణం

GNTR: ప్రత్తిపాడు వైసీపీ కార్యాలయం నుంచి బుధవారం పార్టీ శ్రేణులు విజయవాడకు బయలుదేరారు. ఇన్‌ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ సూచనలతో ఈ ప్రయాణం జరిగింది. స్వరాజ్ మైదానంలో జరిగే నిరసన కార్యక్రమానికి హాజరవుతున్నట్లు నాయకులు తెలిపారు. అంబేద్కర్ స్మృతివనం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఖండించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.