వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

PLD: మాచర్లలోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్ అరుణ్, ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, బాలికలకు భద్రత కల్పించేలా వసతి గృహం చుట్టూ వెలుతురు ఉండేలా చూసుకోవాలని, CC కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్‌ని ఆదేశించారు.