VIDEO: శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: శ్రీ జ్ఞాన సరస్వతి దేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు

AKP : నర్సీపట్నం పెద్ద బొడ్డుపల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాన్యాసక రుద్రాభిషేకం, సహస్ర బిల్వర్చన పూజలలో పాల్గొనడానికి భక్తులు హాజరయ్యారు. బాబురావు మాస్టారు ఆధ్వర్యంలో జరిగిన పూజలలో జ్ఞాన సరస్వతి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలో సాయంత్రం సమయంలో సహస్ర దీపాలంకరణ ఉంటుందన్నారు.