'లే అవుట్లో ఇళ్ల నిర్మాణం తక్షణం చేపట్టాలి'

'లే అవుట్లో ఇళ్ల నిర్మాణం తక్షణం చేపట్టాలి'

ELR: లే అవుట్ కాలనీలలో డిసెంబర్ నెల ఆఖరిలోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు. బుధవారం చనుబండ సచివాలయం-1 వద్ద ఇళ్ల లబ్ధిదారులకు డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరరావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంజూరైన ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలన్నారు.