VIDEO: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మానవహారం

VIDEO: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మానవహారం

NTR: కంచికచర్లలో సీఐ చవాన్ ఆధ్వర్యంలో ఇవాళ నో డ్రగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారిపై పోలీసులు, యువతతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. డ్రగ్స్ కారణంగా యువత జీవితాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.