సూర్యాపేటలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

సూర్యాపేటలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

SRPT: సూర్యాపేట నియోజకవర్గంలోని బస్సు డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ బస్సులను పంచజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.