ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కనిగిరిలో 'సండే ఆన్ సైకిల్' కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ సాయి
➢ పొదిలి నగరలో కరెన్సీ నోట్లతో వినాయకుడికి అలంకరణ
➢ కనిగిరిలో 'పల్లె నిద్ర' కార్యక్రమం నిర్వహించిన ఎస్సై శ్రీ రామ్
➢ పామూరులో వినాయక నిమజ్జనం ఏర్పాటును పరిశీలించిన సీఐ భీమా నాయక్