VIDEO: జగన్నాథపురంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

VIDEO: జగన్నాథపురంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

E.G: గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామంలో డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని టీడీపీ తెలుగు యువత నేత కాట్రగడ్డ సురేశ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో అంబేడ్కర్ చేసిన సేవలు, ఆయన చూపిన మార్గదర్శకత్వం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.