ఎమ్మెల్యే ప్రసాద్‌ను సత్కరించిన కమిటీ సభ్యులు
అనంతపురం నియోజకవర్గం 5వ క్లస్టర్ ఇంఛార్జ్‌గా చేపల హరి నియమితులైన సందర్భంగా 5వ డివిజన్ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కమిటీల్లో అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.