VIDEO: కన్నుల పండుగలా కళ్యాణ మహోత్సవం

VIDEO: కన్నుల పండుగలా కళ్యాణ మహోత్సవం

SDPT: జగదేవ్‌పూర్ మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. గ్రామస్తులు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కనులపండుగలా నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక సర్పంచ్ రజిత శ్రీను, ఉపసర్పంచ్ నర్సింలు, ఆలయ అర్చకులు, గ్రామ ప్రముఖులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.