చోరీకి పాల్పడిన ఆలయ ఈవో.. సీఎం ఆగ్రహం

చోరీకి పాల్పడిన ఆలయ ఈవో.. సీఎం ఆగ్రహం

AP: ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో చోరీకి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో ఆలయ ఈవో మురళీకృష్ణ సస్పెన్షన్‌కు గురయ్యారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.