రేవంత్ రెడ్డికి యూరియా తెచ్చే తెలివి లేదు: హరీష్ రావు

రేవంత్ రెడ్డికి యూరియా తెచ్చే తెలివి లేదు: హరీష్ రావు

SDPT: సీఎం రేవంత్ రెడ్డి 50సార్లు ఢిల్లీ వెళ్లినా.. యూరియా తెచ్చే తెలివి లేదని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. నంగునూర్ మండలంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులకు యూరియా అందించడంపై లేదన్నారు.