డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

W.G: పాలకొల్లు ప్రభుత్వ కళాశాలలో ఇవాళ విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజరాజేశ్వరి డ్రోను ఎగరవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రోన్ అకాడమిక్ అడ్వైజర్లు విద్యార్థులకు వీటి వినియోగం, పనితీరుపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఈ సాంకేతికతను వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.