శివపార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: ఎంపీ
NLR: పవిత్ర కార్తీక మాసం నేపథ్యంలో శివ పార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ సహకారంతో నిర్వహిస్తున్న కార్తిక మాస మహా రుద్రాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.