VIDEO: హనుమకొండలో రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం

VIDEO: హనుమకొండలో రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం

HNK: పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ జంక్షన్‌లో ఆదివారం స్వేరోస్ నాయకులు రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా స్వేరోస్ జిల్లా నాయకుడు మంద శ్యామ్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.