పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: జిల్లా అధ్యక్షుడు

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: జిల్లా అధ్యక్షుడు

KMM: చింతకాని మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ మండల కార్యాలయాన్ని బుధవారం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మండల అధ్యక్షుడు గోపి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.