నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: చెర్లకొత్తూరు సబ్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లె, బోగోలు గ్రామాలలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్ ఏఈ రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు. గ్రామాలలో 11కె లైన్, LT లైన్ మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ అంతరాయం కలుగునన్నారు. రైతులకు ఉదయం 5 నుంచి 10, 2 నుంచి 6 వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు.