'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'
SRCL: సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇంఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు . బి.పుష్పలత అన్నారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోలీసుల సమన్వయంతో జరపాలన్నారు.