మదనపల్లె రూరల్ సీఐగా రవి నాయక్

మదనపల్లె రూరల్ సీఐగా రవి నాయక్

అన్నమయ్య: మదనపల్లె రూరల్ నూతన సీఐగా రవి నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం మదనపల్లెలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ సత్యనారాయణ అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు. తిరుపతి శ్రీసిటీలో పనిచేస్తున్న ఎం. రవి నాయక్ బాధ్యతలు తీసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలను నియంత్రిస్తామని తెలిపారు.