VIDEO: సంగారెడ్డి అయ్యప్ప భక్తులకు పురస్కారం

SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలోని గానమే నా ప్రాణం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గానూ సంగారెడ్డి అయ్యప్ప భక్తులకు పురస్కారం లభించింది. కొత్తపేట బాబు జగ్జీవన్ రావ్ భవన్‌లో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజు దేశ్పాండే గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.