VIDEO: పెనుకొండలో సీసీ కెమెరాలు, డ్రోన్లు అందజేత
సత్యసాయి: పెనుకొండలోని సీఐ రాఘవన్ ఆఫీసులో కియా కొరియన్ అసోసియేషన్ వారు పోలీసులకు ఇవాళ డ్రోన్, సీసీ కెమెరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి ప్రజల భద్రత దృష్ట్యా దాదాపు రూ.15 లక్షల విలువ చేసే సీసీ కెమెరాలు, డ్రోన్లు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కియా కొరియర్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.