VIDEO: ఎన్నికల విధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

VIDEO: ఎన్నికల విధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

MBNR: ఎన్నికల విధులకు కేటాయించిన పోలీసు సిబ్బందికి సకాలంలో ఉత్తర్వులు చేరేలా చూడాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.