VIDEO: 'అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

VIDEO: 'అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

MLG: అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వంఆదుకోవాలని ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత తెలిపారు. పంటనష్టం వివరాలు సేకరించి అధికారులతో సమన్వయం చేస్తామని చెప్పారు. ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని సూచించారు. రైతులు ఆధార్, పాస్‌బుక్ వివరాలు అందించాలన్నారు.