ఇస్లాంపూర్ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి

ఇస్లాంపూర్ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కొద్ది తేడాతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ గెలుపు పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.