AUS vs IND: ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే?

AUS vs IND: ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే?

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును ప్రకటించారు. వాషింగ్టన్ సుందర్‌కు ఈ మెడల్‌ని సాధించాడు. రహిల్ ఖాజా ఈ అవార్డును అందజేశాడు. టీమిండియా విజయానికి తోడ్పడటం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని సుందర్ పేర్కొన్నాడు.