ఐదు రోజుల పాటు నీటి సరఫరా మార్పులు

ఐదు రోజుల పాటు నీటి సరఫరా మార్పులు

KMR: కల్వారల్ సమీపంలో జీఆర్‌పీ పైప్‌లైన్ మార్పిడి, గ్యాప్ క్లోజింగ్, 3.20 కి.మీ. పైప్‌లైన్ కమిషనింగ్ పనుల నేపథ్యంలో మార్చి 9 నుంచి 5 రోజుల పాటు పైప్‌లైన్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్ మండలాలు, KMR మున్సిపాలిటీలో ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి సరఫరాను కొత్త లైన్ ద్వారా అందించనున్నారు.