రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పల్గుట్ట వార్డులో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు రూ.5 లక్షలతో వీధి దీపాలను కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.