కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కరీంనగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం
★ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది: కలెక్టర్ పమేలా
★ మానకొండూరు మండలం అన్నారం గ్రామ శివారులో క్షుద్రపూజల కలకలం
★ వీణవంకలో అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతుల మృతి