నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: కొవూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ డీఈఈ మధుసూదన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి.. విద్యుత్ శాఖ వారికి సహకరించాలని ఆయన కోరారు.