అట్టహాసంగా బీసీవై పార్టీ వెంకటేష్ యాదవ్ నామినేషన్

అట్టహాసంగా బీసీవై పార్టీ వెంకటేష్ యాదవ్ నామినేషన్

పత్తికొండ: బిసివై పార్టీ పత్తికొండ నియోజకవర్గం అభ్యర్థి మిద్దె వెంకటేష్ యాదవ్ మంగళవారం అటహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక దేశాల కార్యాలయం నుండి బీసీవై పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ ను దాఖలు చేశారు. ఇందులో బి శివయ్య పార్టీ నాయకులు పకీరప్ప, సత్తార్ వలి తదితరులు ఉన్నారు.