కాంగ్రెస్‌తోనే సమస్యల పరిష్కారం: మంత్రి సీతక్క

కాంగ్రెస్‌తోనే సమస్యల పరిష్కారం: మంత్రి సీతక్క

ADB: కాంగ్రెస్‌తోనే ప్రజల సమస్యల పరిష్కారం సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా భవన్లో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ కోసం నిత్యం పని చేస్తూ, పార్టీని నమ్ముకున్న వారికి పదవులు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కంది శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.