'నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించాలి'

'నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించాలి'

WGL: నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించాలని ఎంఈవో లింగారెడ్డి తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన "ఉల్లాస్" శిక్షణ ముగింపు సందర్భంగా గురువారం పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన మాట్లాడారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, సీసీలు, వివోఏలు వారి పరిధిలో ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు.