రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలి: ఎమ్మెల్యే
SRPT: నూతనకల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని అన్నారు.