'ఐక్యత తోనే కార్మిక హక్కులు సాద్యం'

'ఐక్యత తోనే కార్మిక హక్కులు సాద్యం'

KRNL: కార్మికుల ఐక్యత తోనే హక్కులు సాద్యమౌతాయని CITU జిల్లా కార్యదర్శి అంజిబాబు తెలిపారు. గురువారం చౌడేశ్వరిదేవి ఆలయంలో CITU మండల మహా సభను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు వలన కార్మికుల జీతాలు రోజురోజుకు దిన గండంగా మారుతుందన్నారు. అనంతరం CITU మండల నూతన మండల కార్యదర్శిగా ఈరన్నను ఎన్నుకున్నారు.