'సీఎం చంద్రబాబు అనేక హామీలు నెరవేర్చారు‌'

'సీఎం చంద్రబాబు అనేక హామీలు నెరవేర్చారు‌'

VZM: సీఎం చంద్రబాబు అనేక హామీలను అమలు చేశారని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అభివర్ణించారు. మంగళవారం విజయనగరంలో నిర్వహించిన టీడీపీ పార్లమెంట్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ.. పార్లమెంట్‌ కమిటీల సమాచారాన్ని అధిష్టానానికి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.