స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత
SRD: కంగ్టి మండలం దామరగిద్ద బాన్సువాడ, మురుకుంజల్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామ కుల సంఘాలు నాయకులు కార్యకర్తలు పెద్దలతో పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను గెలిపించాలన్నారు.