VIDEO: పెట్రోల్ బంకుకి క్యూ కడుతున్న జనం

VIDEO: పెట్రోల్ బంకుకి క్యూ కడుతున్న జనం

ELR: పశ్చిమ ఆసియాలో యుద్ధం ప్రభావంతో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం(మం) బయ్యన్నగూడెం పెట్రోల్ బంకు వద్దకి వాహనదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే అని పలువురు వాపోతున్నారు.