నేడు CM చంద్రబాబు పార్వతీపురం పర్యటన వివరాలు
PPM: సీఎం చంద్రబాబు శుక్రవారం PTM కార్యక్రమంలో భాగంగా ఉ.10:20కు భామినికి హెలిప్యాడ్‌లో చేరుకుని 10:305ు పాఠశాలకు వెళ్తారు.10:45 వరకు పాఠశాలలో తరగతి గదులు,ల్యాబ్స్,స్పోర్ట్స్ రూమ్స్ సందర్శించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో గ్రూప్ ఫోటోలు దిగుతారు.12:45 నుంచి 1 :25 వరకు సభలో ప్రసంగించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు.1:55కు తిరుగు పయనమవుతారు.