VIDEO: ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

VIDEO: ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం శ్రీ బ్రహ్మానంద స్వామి ఆశ్రమంలో బుధవారం శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీకృష్ణ ఆలయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.