VIDEO: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
E.G: సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 15మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.10.96 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అందజేశారు. సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.