ఉప్పరపాలెం రైల్వే గేట్ మూసివేత

ఉప్పరపాలెం రైల్వే గేట్ మూసివేత

BPT: రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా బాపట్ల ఉప్పరపాలెం రైల్వే గేటు వద్ద రాకపోకలు ఏడు రోజులపాటు నిలిపివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఈ మరమ్మతులు ప్రారంభం కానున్నాయి. దీంతో వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. మరమ్మతులు పూర్తయ్యేంతవరకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.