VIDEO: కేసీఆర్ సభకు వినూత్న వేషధారణతో అభిమాని

VIDEO: కేసీఆర్ సభకు వినూత్న వేషధారణతో అభిమాని

జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వచ్చిన అభిమానుల్లో సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన మనోహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, పార్టీ గుర్తులు, కేసీఆర్ చిత్రాలతో ప్రత్యేకంగా ఫ్లెక్సీ డ్రెస్ తయారు చేయించుకుని సభకు హాజరయ్యారు.