VIDEO: 'ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్'

VIDEO: 'ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్'

E.G: రాజమండ్రిలో శాటిలైట్ సిటీ మెయిన్ రోడ్డులో ఒక మ్యాన్ ‌ప్రమాదకరంగా ఉందని స్థానికులు అన్నారు. ప్రత్యేకంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లే రహదారిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి సమయాల్లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెప్పారు. స్థానికులు అధికారులు తక్షణమే స్పందించి, ఆ మ్యాన్‌హోల్‌పై పూర్తి స్థాయిలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలని కోరారు.