శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల జిల్లాలోని గిరిజన యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కేరళలోని కొచ్చిలో వివిధ కోర్సులలో శిక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.